Crime
Crime News: దారుణం..డ్రగ్స్ ఇచ్చివిద్యార్థినిపై గ్యాంగ్ రేప్
ముజఫర్‌నగర్ (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి మాదకద్రవ్యాలు ఇచ్చిన ఇద్దరు దుండగులు అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్&zwnj...
Read More
TS News: ములుగు జిల్లాలో జవాన్ల మధ్య కాల్పులు.. ఒకరి మృతి
ములుగు (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: ములుగు జిల్లా వెంకటాపురంలో జవాన్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్‌కు చెందిన జవాన్ల మధ్య కాల్పులు జరగడంతో ఓ జవాను మృతి ...
Read More
Crime News: ఒంటరిగా కలవాలని వైద్యుడి బెదిరింపులు... మహిళా డాక్టర్ ఫిర్యాదు
విజయవాడ (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరో వైద్యురాలు విజయవాడ పడమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణాజిల్లా మైలవరంలోని సాయిదీప్ ఆస...
Read More
AP News: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో ల్యాడిల్కు రంధ్రం పడింది. దీంతో ఉక్కు ద్రవం నేలపా...
Read More
చెవిలో బ్లూటూత్.. విగ్గు కింద చిప్.. ఎస్సై పరీక్షలో హైటెక్ కాపీ..!
లఖ్‌నవూ (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: పోలీసుగా ఉద్యోగం సంపాదించి నేరస్థులు, మోసగాళ్లను పట్టుకోవాలని చాలా మంది కలలు కంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం పోలీసు అయ్యేందుకే ఘరానా మోసానికి పాల్పడ్డా...
Read More
Ludhiana Blast: లుథియానా కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు.. ఇద్దరి మృతి!
చండీగఢ్ (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: పంజాబ్ రాష్ట్రం లుథియానాలోని జిల్లా, సెషన్స్ కోర్టు సముదాయంలో గురువారం పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో న...
Read More
కోడిపందేలు, జూదంపై ఉక్కుపాదం : ఎస్పీ
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: జిల్లాలో కోడిపందేలు, జూదం తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు బుధ...
Read More
Crime News: మాజీ సర్పంచ్నుప్రజాకోర్టులో శిక్షించాం: లేఖలో మావోయిస్టులు
ఏటూరు నాగారం (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కె.కొండాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొర్స రమేశ్‌ను మావోయిస్టులు హత్య చేశారు. రెండు రోజుల కిందట రమ...
Read More
CBI: విచారణకు జగన్ ఎందుకు హాజరు కావడంలేదు: సీబీఐ కోర్టు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: అక్రమాస్తుల కేసులో జగన్ విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రశ్నించింది. అక్రమాస్తుల కేసుల్లోని వివిధ చార్జ్&zwnj...
Read More
Crime News: వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన సుభానీ అరెస్టు
ఒంగోలు (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ‘మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను....’ అంటూ ప్రకాశం జిల్లా ఒం...
Read More






