Crime
రాష్ట్ర చిరునామాతో 8వేల మంది విదేశాల నుంచి రాక
అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021 : ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్ర చిరునామాతో వస్తున్న ప్రయాణికులకు ఎక్కడికక్కడ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. డి...
Read More
తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ చోరీ యత్నం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: సీఎం జగన్ నివాసానికి కిలోమీటరు దూరంలోని రెయిన్బో విల్లాల్లో చెడ్డీ గ్యాంగ్ దోపిడీకి యత్నించింది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చ...
Read More
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం
గుమ్మగట్ట (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: అనంతపురం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద ఆటోను జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా ...
Read More
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి
చంద్రగిరి (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021 : చిత్తూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగ...
Read More
పురోహితుడి దారుణ హత్య
రాజానగరం (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: న్యూస్టుడే: డబ్బులు దుబారా చేయవద్దని హితం చెప్పిన స్నేహితుడినే హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కోలమూరులో చోటుచేసుకుంది. రాజా...
Read More
పోలీసులకు చిక్కిన విద్యార్థులు
గుంటూరు (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: చెడు వ్యసనాలకు బానిసైన ముగ్గురు విద్యార్థులు సరదాగా గడిపేందుకు గుంటూరుకు వచ్చారు. ఓ లాడ్జిలో మత్తు పదార్థాలు సేవిస్తూ పోలీసులకు చిక్కారు. పోలీసుల కథనం ప్రక...
Read More
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఇక లేరు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021 : మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (89) కన్నుమూశారు. లో-బీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యల...
Read More
విశాఖలో బీరు బాటిళ్లు, కత్తితో యువకుడి హల్చల్
విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021 : విశాఖ నగరంలోని ఎండాడ పెట్రోల్ బంక్ వద్ద మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. కత్తిపట్టుకుని అందర్నీ భయబ్రాంతులకు గురిచేశాడు. యువకు...
Read More
కానిస్టేబుల్ తీరుతో వాలంటీరు బలవన్మరణం
శ్రీకాళహస్తి (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: పెళ్లయిన విషయాన్ని తెలియకుండా ఓ పోలీసు కానిస్టేబుల్ ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘ...
Read More
శ్రీశైలం ఘాట్రోడ్లో విషాదం.. బస్సులో అజాగ్రత్తే యువతి ప్రాణం తీసింది!
శ్రీశైలం (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణంలో అజాగ్రత్తే ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. ఆర్టీసీ సూపర్&zwnj...
Read More






