Crime
TS News: రామ్రాజ్ కాటన్లో ఆఫర్ల ప్రచారం అవాస్తవం
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: క్రిస్మస్, నూతన సంవత్సరం బహుమతిగా రూ.20 వేలు ఇస్తామంటూ తమ సంస్థ పేరిట కొందరు వాట్సాప్‌లో లింకులు షేర్ చేస్తున్నారని, దీంతో తమక...
Read More
AP News: పరవాడలో బోల్తాపడిన ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్
పరవాడ (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: పరవాడ మండలం ఫార్మాసిటీకి సమీపంలో ఉన్న ప్యాడి ఐవోసీఎల్ ఎల్పీజీ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వద్ద సోమవారం ఉదయం గ్యాస్ లోడ్‌తో ఉ...
Read More
TS Highcourt: జగన్ బెయిల్ రద్దుపై హైకోర్టు తీర్పు రిజర్వు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అక్రమాస్తుల కేసులో...
Read More
Bandla Ganesh: చెక్‌బౌన్స్ కేసు.. ఒంగోలు కోర్టుకుహాజరైన బండ్ల గణేష్
ఒంగోలు (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ సోమవారం ఒంగోలు సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. ఓ చెక్‌బౌన్స్ కేసులో ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టుకు ...
Read More
Encounter: పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు.. ఆరుగురి మృతి
ఛత్తీస్‌గఢ్ (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు, మావోయి...
Read More
TS News: రివార్డ్ పాయింట్స్ పేరుతో లింక్ పంపి .. ఖాతాలో నగదు మాయం
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: క్రెడిట్ కార్డుపై రివార్డ్ పాయింట్స్ పేరుతో మెసేజ్ రూపంలో లింక్ పంపి ఖాతాలో నగదు మాయం చేశారు సైబర్ నేరగాళ్లు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబా...
Read More
Fake case: డ్రగ్స్ కేసు భయంతో.. యువ నటి ఆత్మహత్య
ముంబయి (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: మహారాష్ట్రలో విస్తుపోయే ఘటన వెలుగు చూసింది. నకిలీ అధికారుల వేధింపులకు ఓ యువ నటి ఆత్మహత్యకు పాల్పడేలా చేశాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికార...
Read More
Crime News: వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అన్నా చెల్లెలు మృతి
నర్సంపేట (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: వరంగల్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న అన్నా చెల్లెలు ...
Read More
Crime News: నడికుడిలో కలర్ జిరాక్స్... తెలుగు రాష్ట్రాల్లో నకిలీనోట్ల చలామణి
గుంటూరు (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.45లక్షల విలువైన నకిలీనోట్లు, రెండు కార్లు, కంప్యూటర...
Read More
Salmankhan: పాముకాటుకు గురైన సల్మాన్.. ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో
ముంబయి (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ పాముకాటుకు గురయ్యారు. గత కొన్నిరోజులుగా సల్మాన్ తన కుటుంబానికి దూరంగా పాన్వేల్‌లోని ఫాంహౌస్&z...
Read More






