ఛత్తీస్‌గఢ్ (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి.







