ఒంగోలు (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ సోమవారం ఒంగోలు సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. ఓ చెక్‌బౌన్స్ కేసులో ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టుకు తన న్యాయవాదితో కలిసి వచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 9కి వాయిదా పడినట్టు సమాచారం







