పెద్దాపురంలో సినీ నటుడు ఆలీ సందడి

Updated 9th April 2017 Sunday, 6:05 PM
పెద్దాపురం : పెద్దాపురంలో ప్రముఖ సినీ హాస్యనటుడు ఆలీ ఆదివారం సందడి చేశారు. స్థానిక ముప్పన రామారావు  వీవర్స్ కమ్యూనిటీ భవనంలో జరిగిన నవాజ్ ఆలీ, జాస్మిన్ నిఖా వేడుకలో కుటుంబ సమేతంగా పాల్గొని సందడి చేశారు. రెండు కుటుంబాలకు ఆలీ దగ్గర బంధువు కావడంతో అయన ఈ వేడుకలో పాల్గొన్నారు. అందరిని నవ్విస్తూ నిఖా వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆలీని చూసేందుకు, అతనితో కరచాలనం చేసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అలాగే ఈ వివాహ వేడుకకు మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఏరియా ఆసుపత్రి చైర్మన్ బొడ్దు బంగారుబాబు, తూతిక రాజు, త్సలికి సత్యభాస్కరరావు, ఎంఎల్ ఆలీ సోదరులు, పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us