AP EAPCET : జూన్ 14న ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

Updated 10th June 2023 Saturday 8:40 pm

EAPCET Results : ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. జూన్ 14న ఉదయం 10.30 గంటలకు ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని వెల్లడించింది.

కాగా, మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ ఫార్మసీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 3.15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us