General
Rahul gandhi: రాహుల్ గాంధీ ఇటలీ టూర్.. భాజపా-కాంగ్రెస్ మాటల యుద్దం!
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: రాహుల్ గాంధీ ఇటలీ పర్యటన.. భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. రాహుల్ గాంధీకి బాధ్యత లేదంటూ భాజపా విమర్శిస్తే.. ఆయన వ్యక్...
Read More
Kohli: కోహ్లీ.. ఆ విషయంలో సచిన్ సలహా తీసుకో..!: సునీల్ గావస్కర్
రెడ్ బీ న్యూస్, 30 డిసెంబర్ 2021: టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొద్ది కాలంగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. తన బ్యాటింగ్‌లో ఎలాంటి లోపం లేకపోయి...
Read More
R Value: మెట్రో నగరాల్లో ఆందోళన కలిగిస్తున్నఆర్-ఫ్యాక్టర్..!
ముంబయి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి మరోసారి పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో వేగంగా విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వేరియంట్&zwnj...
Read More
TS News: టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. 1న వారికి ఉచిత ప్రయాణం!
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: కొత్త ఏడాదిని పురస్కరించుకుని టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. జనవరి 1వ తేదీన 12 ఏళ్లలోపు పిల్లలు, వారి తల్లిదండ్రులకు ఉచిత ప్రయాణ ...
Read More
AP News: ఆందోళన వద్దు.. వాహనదారులకు మరో అవకాశం: పేర్ని నాని
అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: రవాణాశాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్య కారణంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో కొత్త వాహనాలు...
Read More
Instagram: వచ్చే ఏడాది సరికొత్తగా ఇన్స్టాగ్రామ్.. ఏం చేస్తారంటే?
వెల్లడించిన ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి
రెడ్ బీ న్యూస్, 30 డిసెంబర్ 2021: యువత అత్యధికంగా వాడే యాప్‌ల్లో ‘ఇన్స్టాగ్రామ్’ ఒకటి...
Read More
‘₹40 లక్షల వాచ్ఎవరైనా కొట్టేస్తే’..విమానాశ్రయ సిబ్బందికి ప్రయాణికుడి చుక్కలు!
బెంగళూరు (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: సాధారణంగా మనం విమానాశ్రయంలోకి వెళ్లగానే బోర్డింగ్ పాస్ తీసుకుని లగేజీని చెక్ చేయించుకుని లోపలికి వెళ్తుంటాం. భద్రతా సిబ్బంది ప్రతి ప్రయాణికుడ...
Read More
AP News: సొంత పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
పాయకరావుపేట (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు మరోసారి అసమ్మతి సెగ తగిలింది. పార్టీ జెండా మోసిన వారిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అధిక ప...
Read More
AP News: ‘జిన్నా’ టవర్ చుట్టూ గుంటూరు రాజకీయం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చాలంటూ బీజేపీ నేతలు కొత్త చర్చకు తెరలేపారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరును తొలగించి జాతీయ నాయకుల పేరును పెట్టాలన...
Read More
చర్చిద్దాం రండి: తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: విభజన అంశాలపై చర్చించేందకు దిల్లీ రావాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు. జనవరి 12న దిల్లీలోని హోంశాఖ క...
Read More






