General
PV Sindhu: బీడబ్ల్యూఎఫ్ సభ్యురాలిగా మరోసారి సింధు
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండుసార్లు పతకాలు సాధించిన స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి అరుదైన అవకాశం దక్కించుకున్నారు...
Read More
Free smartphones: కోటి మంది విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు!
లఖ్‌నవూ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. రాష...
Read More
TS News: ఆ పోస్టులకు బీఈడీ చేసిన బీటెక్ అభ్యర్థులూ అర్హులే: హైకోర్టు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: తెలంగాణలో గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థులు కూడా అర్హులేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థుల అర్హత...
Read More
AP News: ఏపీపీఎస్సీ ఇన్ఛార్జ్ ఛైర్మన్‌గా ఏవీ రమణారెడ్డి నియామకం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇన్ఛార్జ్ ఛైర్మన్‌గా ఏవీ రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్...
Read More
AP News: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు కొత్త డీఏ విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2019 జూలై నుంచి చెల్లించాల్సిన...
Read More
AP News: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండొద్దు: సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: పంట కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. రైతులందరికీ మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు....
Read More
Royal Enfield: బ్రేక్‌లో సమస్య.. 26 వేలకుపైగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ల రీకాల్
రెడ్ బీ న్యూస్, 20 డిసెంబర్ 2021: వెనుక బ్రేక్‌లో సమస్య కారణంగా.. రాయల్ ఎన్ఫీల్డ్ తన ‘క్లాసిక్ 350’ మోడల్‌కు చెందిన 26,300 వాహనాలను రీకాల్ చేసింది. ఈ మేరకు సోమవారం సొసైట...
Read More
Nara Bhubaneswar: విపత్తుల సమయంలో అందరూ సహాయం చేయాలి
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 48 మందికి ఆర్థికసాయం అందజేత
తిరుపతి (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో అందరూ సహాయం చేయాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్&zwn...
Read More
Pawan Kalyan: ప్రాణ త్యాగాలు చేయక్కర్లేదు.. ప్లకార్డులు పట్టుకోండి చాలు: పవన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చురకలు అంటించారు. ప్రాణ త్యాగాలైనా చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ...
Read More
Omicron: ముక్కు కారటం, తలనొప్పి, అలసట.. ఒమిక్రాన్ లక్షణాలు!
లండన్ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 90 దేశాల్లో ఈ కేసులు వెలుగుచూడగా.. ఆయా దేశాల్లో రోజురోజుకు కొత్త కేసులు పెరిగి...
Read More






