Politics
AP News : నియోజకవర్గంలో పార్టీ నాయకులు పనిచేయకుంటే మార్పు తప్పదు : చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : నియోజకవర్గంలో పార్టీ నాయకులు పనిచేయకుంటే మార్పు తప్పదని.. పార్టీ ఎవరి కోసం త్యాగాలు చేయదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. పనిచేయని ఇన్...
Read More
AP News: ఏపీకి ఇప్పుడు మంచి ప్రతిపక్షాల అవసరముంది: సజ్జల
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన కష్టాలు ఇప్ప...
Read More
Ap News: వంగవీటి రాధాకు తెదేపా అండగా ఉంటుంది: చంద్రబాబు
విజయవాడ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై రెక్కీ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ..డీజీపీకి లేఖ రాశారు. శనివారం సాయంత్రం ...
Read More
Raghurama: అన్ని అంశాలపై కోర్టుకు సమాధానం ఇస్తా: ఎంపీ రఘురామ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని ఎగవేశారంటూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. రేపో, మాపో జైలుకు వె...
Read More
KTR: నల్గొండలో ఐటీ హబ్‌కు కేటీఆర్ శంకుస్థాపన
నల్గొండ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: నల్గొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఐటీ హబ్‌కు శంకుస్థాపనతో పాటు ఎస్సీ, ఎస్...
Read More
TS News: మళ్లీ మేమే వస్తాం.. నల్గొండ ఐటీ హబ్‌ని ప్రారంభిస్తాం: కేటీఆర్
నల్గొండ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: ఏడాదిన్నరలో నల్గొండ ఐటీ హబ్‌ని ప్రారంభించి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నల్గొండలో ఐటీ హబ్క...
Read More
TS News: రైతుల్ని వద్దని.. సీఎం కేసీఆర్ వరి సాగుచేశారు: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం మొండిగా తీసుకొచ్చిన 317 జీ...
Read More
విశాఖ అభివృద్ధికి కృషి: మంత్రి కన్నబాబు
విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కన్నబాబు అన్నారు. నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒమైక్రాన్ ముందస్తు జాగ్రత్తలు, జీవీఎంసీలో పలు ...
Read More
Sharad Pawar: చేతులు కలుపుదామని మోదీ అడిగారు.. సాధ్యం కాదని చెప్పా: శరద్ పవార్
పుణె (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరుకున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్&z...
Read More
AP News: టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుకు హైకోర్టులో ఊరట
అమరావతి (రెడ్ బీ. ఏఎస్) 30 డిసెంబర్ 2021: కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. రామతీర్థం ఘటన ఎఫ్ఐఆర్పై తదుపరి చర్యలు వద్దని హ...
Read More






