గంగవరం (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: అఖిల భారత జాతీయ కాంగ్రెస్ 137 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మండలంలోని మొల్లేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు గొంప కొండబాబు పార్టీ పతాకావిష్కరణ చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని, రానున్న కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







