పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబరు 2021 : మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో శృంగార వల్లభస్వామివారికి ఆలయ అర్చకుడు పెద్దింటి పురుషోత్తమాచార్యులు లక్ష్మీదేవి, గోదాదేవి అమ్మవార్లకు అలంకరించేందుకు సుమారు రూ.లక్ష విలువైన 25 గ్రాముల 690 మిల్లీ గ్రాముల బంగారు హారాలను కానుకగా ఆలయ ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాసుకు శనివారం అందచేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







