గంగవరం: 6 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): నాలుగు దశాబ్దాల క్రితం విద్యా బుద్ధులు నేర్పిన తన గురువు
విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఎన్.ఎం.పట్నాయక్ మాష్టారిని దుశ్శాలువా, నూతన వస్త్రాలతో ఆదివారం ఘనంగా సత్కరించాడు. పూర్వ విద్యార్థి బుడ్డిగ శ్రీనివాస్ వ్యాపార రిత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డా శ్రీనివాస్ గురుపూజోత్సవం
సందర్భంగా తన గురువు కలిసేందుకు హైదారాబాద్ నుంచి ఆదివారం
గంగవరం విచ్చేసి మాష్టారికి పాదాభివందనం నిర్వహించి ఘనంగా సత్కరించి
తన గురు భక్తిని చాటుకున్నాడు. గురుశిష్యుల అనుబంధానికి ఇదోక
నిదర్శనం.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







