తిరుమల (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఎగువ ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అశ్విని ఆస్పత్రికి తరలించారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







