జగ్గంపేట,11 నవంబరు 2020(రెడ్ బీ న్యూస్): అంగన్వాడీ కోడిగుడ్లు అక్రమంగా నిల్వ ఉంచారన్న
విషయంపై విచారణను విజిలెన్స్ అధికారులు బుధవారం చేపట్టారు. గోకవరం
రహదారిలో ఓషాపులో భారీగా అంగన్వాడీ కోడిగుడ్లు నిల్వ ఉంచిన విషయం తెలిసిందే. దీనిపై విజిలెన్స్ ఎస్పీ రవిప్రకాష్ విచారణ చేపట్టారు. అలాగే సీడీపీవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







