చిత్తూరు (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : కాణిపాకంలోని వరసిద్ధుడిని ఆలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజస్వామి ఆలయంలో ఈనెల 13న వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించనున్నట్లు చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన రజక సేవా సంఘం వారు ఉభయదారులుగా వ్యవహరిస్తారన్నారు. ఈ సందర్భంగా బుధవారం వరదరాజస్వామి ఆలయానికి చైర్మన్, ఈవోలు పట్టు వస్త్రాలను అందజేస్తారు. సాయంత్రం శ్రీదేవి,భూదేవి సమేత వరదరాజ స్వామికి ప్రాకారోత్సవం జరగనుంది.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







