కాకినాడ సిటీ,27 మే 2020
(రెడ్ బీ న్యూస్):నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉద్యోగులు తమ విధులు ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకున్నారు. పరిశుభ్రత పాటించాలని సూచించారు. రికార్డులు అన్ని సక్రమంగా ఉంచాలని, సిబ్బంది హుందాతనమైన వస్త్ర
ధారణతో విధులకు హాజరు కావాలన్నారు.
డిప్యూటీ కంట్రోలర్ గా పదోన్నతి..
తూనికలు కొలతల
శాఖలో అసిస్టెంట్ కంట్రోలర్గా పనిచేస్తున్న సాలేం రాజు డిప్యూటీ కంట్రోలర్ గా పదోన్నతిపై గుంటూరు బదిలీ
అయ్యారు. ఆయన స్థానంలో కాకినాడశాఖకు ఏలూరులో
పనిచేస్తున్న అసిస్టెంట్ కంట్రోలర్ సాయిరామ్ కు
ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు.
ఏస్. ఐలకు పోస్టింగులు
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో
పనిచేస్తున్న 35 మంది ఏఎస్ఐలకు పోస్టింగులు కల్పి
స్తూ ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు ఉత్తర్వులు
జారీ చేశారు. పోస్టింగ్ లు పొందిన వారు సంబంధిత
పీఎస్ లో రిపోర్టు చేయాలని డీఐజీ ఆదేశించారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







