రాజమహేంద్రవరం సిటీ, 27 మే 2020(రెడ్ బీ న్యూస్): వాహన మిత్ర
పథకానికి అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ ఒక ప్రకటనలో కోరారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సాయం పొందేందుకు ఆట,ట్యాక్సీ, మాక్స్,క్యాబ్ వాహనదారులు
దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను వారి వార్డుల సచివాలయాల్లో అందజేయాలని తెలిపారు. తెల్లరేషన్ కార్డు, వాహనం, రిజిస్ట్రేషన్ ఉండాలని, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం ఉండాలని సూచించారు. గతేడాది దరఖాస్తు చేసుకు
న్నవారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







