పెద్దాపురం,20 జూలై 2021(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మీడియా హౌస్ ఎన్నిక కార్యక్రమం స్థానిక మానోజీ చెరువు సమీపంలో ఉన్న తాపీమేస్త్రి అండ్ వర్కర్స్ యూనియన్ భవనంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడుగా సీనియర్ పాత్రికేయుడు ఆకుల మురళీకృష్ణ, అధ్యక్షుడుగా దేవరకొండ సుధాకర్, ఉపాధ్యక్షుడుగా సిద్దు, ప్రధాన కార్యదర్శిగా బూరాడ శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా పేపకాయల సూరిబాబు, సహాయ కార్యదర్శిగా ఐతి విల్సన్ రాయ్ (చింటూ), కోశాధికారిగా పెనుమత్స శ్రీధర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎల్.రెడ్డి, కడలి ప్రభుదాస్, లింగం అశోక్ కుమార్, తోట సూర్యారామకృష్ణ,
కరెడ్ల రాజా, మాసా చంద్రరావు (చందు), ఎండి.ఇర్షాద్ ఆలీ, వీరకుమార్, బాలు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలియచేశారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







