గంగవరం (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: జనసేన పార్టీ గంగవరం మండల కమిటీ అధ్యక్షుడిగా కుంజం సిద్దు నియమితులయ్యారు. రంపచోడవరం నియోజకవర్గం లో పార్టీ పటిష్టత కోసం అధిష్టానం మండల కమిటీలను నియమించింది. దీనిలో భాగంగా గంగవరం మండలానికి సిద్ధూ ఎన్నికయ్యారు. మండలంలో పార్టీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. తనకు బాధ్యతలు అప్పగించడం పట్ల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జిల్లా కమిటీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







