వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

గంగవరం (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: మండలంలోని లాక్కొండ పంచాయతీ పరిధిలో పిండికొండ వీధిలో సోమవారం వినాయక, అభయాంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. గిరిజన సంప్రదాయం అనుసరించి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే హోమం నిర్వహించగా గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us