గంగవరం (రెడ్ బీ న్యూస్) 8 నవంబర్ 2021: మండలంలోని నెల్లిపూడిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు కేటాయించిన ఇండియన్ గ్యాస్ డీలర్ షిప్ ను ఎస్టీ కులస్తులకు కేటాయించాలని నెల్లిపూడికి చెందిన బొంకు ప్రభాకర్ రావు, అన్నిక శ్రీను తదితరులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. డీలర్ షిప్ ను ఎస్టీ కేటాయించగా దొంగ సర్టిఫికెట్ పొందిన ఎస్సీ కులస్తులకు కేటాయించారని, ఈ విషయమై గతంలో ఐవోసీ ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







