గంగవరం (రెడ్ బీ న్యూస్) 12 నవంబర్ 2021: పశువుల దాణా కొరత లేకుండా ముందు జాగ్రత్త చర్యగా 75 శాతం రాయితీపై సమీకృత దాణా అందజేయనున్నట్లు మండల పశువైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ పశుదాణాలో మొక్కజొన్న, లవణ మిశ్రమం, తవుడు, మొలాసిస్, విటమిన్లు, మాంసకృత్తులు అన్నీ కలిపి పశువులకు బలవర్ధకమైన ఆహారమని ఆయన అన్నారు. ఈ దాణా కావలసిన రైతులు పశు వైద్యశాలలో గాని రైతు భరోసా కేంద్రాల్లో గాని ఆధార్ కార్డు, సెల్ నెంబర్లతో సంప్రదించాలని ఆయన కోరారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







