పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 15 నవంబర్ 2021: పులిమేరు ఎంపీటీసీ రీపోలింగ్ నిలుపుదల పెద్దాపురం మండలం పులిమేరు 16 న జరగాల్సిన రీ పోలింగ్ ప్రక్రియ సోమవారం నిలుపుదల చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఆయన ఎంపీడీవో అభివృద్ధి రమణారెడ్డి తో కలిసి పోలింగ్ నిర్వహణకు సంబంధించిన విషయంపై వివరాలను వెల్లడించారు. జనసేన పార్టీకి చెందిన అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడినట్టు ఆయన పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రీ పోలింగ్ ను వాయిదా వేశామని ఆర్వో తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







