అమరావతి: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విరాళం ఇచ్చారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఏపీ సైనిక సంక్షేమ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డితో పాటు పలువురు అధికారులు సీఎంను కలిసి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమశాఖ ఏడీ వి.వెంకటరాజారావు, ప్లేస్‌మెంట్ అధికారి భక్తవత్సలరెడ్డి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







