గంగవరం(రెడ్ బీ న్యూస్) 8 నవంబర్ 2021: ఈనెల 11న గంగవరంలో నిర్వహించనున్న అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బాదంపూడి బాబురావు కోరారు. మండలంలోని లక్కొండలో అమరవీరుల సంస్మరణ మాసోత్సవాల్లో భాగంగా గిరిజనులతో కలిసి ర్యాలీ సోమవారం నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో అమరవీరుల త్యాగనిరతి గురించి గిరిజనులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం డివిజన్ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







