ఉత్సాహంగా సివైఎఫ్ క్రికెట్ టోర్నమెంట్

UPDATED 10th JUNE 2017 SATURDAY 5:30 PM

పెద్దాపురం: స్థానిక మహారాణి కళాశాలలో సివైఎఫ్ ఆద్వర్యంలో పెద్దాపురం డివిజన్ క్రికెట్ టోర్నమెంట్ శనివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ను పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలతో శారీరికధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. సివైఎఫ్ ఆద్వర్యంలో పట్టణంలో టోర్నమెంట్ నిర్వహించడం పట్ల ఆయన సివైఎఫ్ బృందాన్ని అభినందించారు. ఈ బృందంలో సుమారు 12 టీం లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో రెవరెండ్ బి.హెచ్.వి. మూర్తిరాజు, సివైఎఫ్ అంతర్జాతీయ అధ్యక్షుడు సి.కె.సింగ్, డివిజినల్ చైర్మన్ పి. జాన్ బాబు, అధ్యక్షుడు లంకా పురుషోత్తందాస్ అనిల్ జాన్సన్, ఎం.ఎస్. గిద్యోను, సుకుమార్, టి. మణిపాల్, బోసు, జేసుదాసు తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us