సత్తెనపల్లి (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా సోకడం ఇది మూడో సారి. కొవిడ్ నిర్ధరణ అయినట్లు సెల్ఫీ వీడియో ద్వారా అంబటి వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నట్లు రాంబాబు తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







