కాకినాడ (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలోని పిడియాట్రిక్ విభాగానికి కోరమాండల్ సంస్థ స్కానింగ్ యంత్రాన్ని బుధవారం వితరణగా అందజేసింది. రూ.8.5 లక్షల విలువగల ఈ యంత్ర పరికరం సాయంతో చిన్న పిల్లలకు వారికి వైద్యం అందించే పడక వద్దే స్కానింగ్ తీసేందుకు వీలు పడుతుంది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటబుద్ధ, పిడియాట్రిక్ విభాగాధిపతి ఎం.ఎస్.రాజు, వైద్య నిపుణుడు వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో సుధీర్, కోరమాండల్ సంస్థ ప్రతినిధులు శంకర్, ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







