కాకినాడ (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: కలెక్టరేట్లో ఈ నెల 29న సోమవారం యథావిధిగా స్పందన ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయంలో కూడా స్పందన నిర్వహించనున్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







