అన్నవరం (రెడ్ బీ న్యూస్) 3 నవంబర్ 2021: అన్నవరం సత్యనారాయణస్వామి సుప్రభాత సేవ, మంగళస్నానం తదితర కార్యక్రమాల సీడీని ఈ నెల 9న ఆవిష్కరించనున్నారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక వనరులు, శిక్షణ కేంద్రం ద్వారా హైదరాబాద్ యూనివర్సిటీలో మ్యూజిక్ ఫ్యాకల్టీ, కళాకారుడు ఆచార్య డి.శ్రీనివాస వెంకటశాస్త్రి ఆధ్వర్యంలో రికార్డింగ్ చేశారు. ఆవిష్కరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరి జవహర్‌లాల్‌ను ఛైర్మన్ ఐ.వి.రోహిత్, ఈవో వి.త్రినాథరావు తదితరులు బుధవారం ఆహ్వానించారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







