ద్వారకాతిరుమల (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం కోవెల ఉత్సవం కనుల పండువగా నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా ఏటా స్వామివారు ఉభయదేవేరులతో కలిసి గ్రామంలో ఊరేగేవారు. కరోనా కారణంగా గతేడాది నుంచి తిరువీధి సేవలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయంలో నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను తొళక్కం వాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కోవెల ఉత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







