హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: తెలంగాణలోని హోంగార్డులకు గౌరవవేతనం పెరిగింది. వారి వేతనాన్ని 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 2018 జులై నాటి గౌరవవేతనంపై 30శాతం పెంచారు. పెరిగిన వేతనాలు 2021 జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల గౌరవవేతనాలు సవరించినప్పుడు హోంగార్డుల గౌరవవేతనం కూడా పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







