గంగవరం (రెడ్ బీ న్యూస్) 18 నవంబర్ 2021: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారిణి జె.సత్యవతి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆశ్రమ బాలుర పాఠశాల, ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిననీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆదియా ఉష, అరుణ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







