గంగవరం (రెడ్ బీ న్యూస్) 9 నవంబర్ 2021: మండలంలో నాటుసారా తయారీ విక్రయాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గంగవరం ఎస్ఐ షరీఫ్ కోరారు. మండల సరిహద్దు గ్రామాల్లో ఏలేరు ప్రాజెక్టు పరిసరాల్లో నిర్వహిస్తున్న నాటుసారా బట్టీలను మంగళవారం ధ్వంసం చేశారు. ఏలేరు ప్రాజెక్టులో నాటు పడవలపై ప్రయాణించి దట్టమైన అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు నాలుగు వేల లీటర్ల బెల్లపు ఊటను, నాటుసారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములను ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రమణ, వీరబాబు తదితరులు ఉన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







