గంగవరం (రెడ్ బీ న్యూస్) 12 నవంబర్ 2021: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా డీసీసీబీ మాజీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ ను ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు పని చేసిన కార్యకర్తలకు నాయకులకు పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని అనడానికి అనంతబాబు ఎంపికే నిదర్శనమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆనంతబాబును అభినందించినవారిలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పిటీసీ సభ్యురాలు బేబీరత్నం, వైస్ ఎంపీపీ రామతులసి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ యెజ్జు వెంకటేశ్వరరావు, మండల ఇన్చార్జి రఘునాథ్, వైసీపీ నాయకులు కెఎస్ ప్రభాకర్ రావు, ఏడుకొండలు, వైయస్ ప్రసాద్, మహేష్ పలువురు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







