గంగవరం (రెడ్ బీ న్యూస్) 2 నవంబర్ 2021: నిబంధనల ప్రకారం వ్యాపారులు బాణసంచా విక్రయాలు సాగించాలని తహశీల్దార్ శ్రీమన్నారాయణ సూచించారు. గంగవరంలో భూపతిపాలెం కెనాల్ గట్టుపై ఏర్పాటు చేయనున్న దీపావళి బాణసంచా దుకాణాలను
వారు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా షాపు యజమానులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై షరీఫ్, రెవెన్యూ ఇనస్పెక్టర్ జిలాని తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







