విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: వచ్చే ఏడాది భారత్‌లో జరిగే బహుళ జాతీయ నౌకాదళ విన్యాసాలు ‘మిలాన్-2022’కు సంబంధించిన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించినట్టు తూర్పునావికాదళ(ఈఎన్‌సీ) వర్గాలు మంగళవారం తెలిపాయి. కార్యక్రమానికి ఈఎన్‌సీకి చెందిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ సంజయ్‌సాదు పాల్గొని మాట్లాడారు. కమాండ్ ముఖ్య కార్యాలయం(విశాఖ)లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4వ తేదీ వరకు విన్యాసాలు కొనసాగుతాయని, మొత్తం 45 దేశాలు పాల్గొంటాయన్నారు. విన్యాసాల్లో భాగంగా అంతర్జాతీయ మారిటైం సదస్సులు, నిపుణుల విషయ పరిజ్ఞానం బదిలీ, నమూనాల ప్రదర్శన, తదితర కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







