వై.రామవరం(రెడ్ బీ న్యూస్): లాక్ డౌన్ నేపథ్యంలో గిరిజనులు ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే కాయగూరలు పంపిణీ చేయడం జరుగుతున్నట్లు అవేర్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ ఉదయ శ్రీనివాస్ అన్నారు.మండలంలోని బొడ్డ పల్లికి చెందిన 50 గిరిజన కుటుంబాలకు ఆయన కూరలు సోమవారం అందజేశారు.పని ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని,కరోనా నియంత్రణకు సమిష్టిగా కృషిచేయలన్నారు.ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలన్నారు. ఈకార్యక్రమంలో భారతి, మంగమ్మ, రామలక్ష్మి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







