గంగవరం (రెడ్ బీ న్యూస్) 14 నవంబర్ 2021: స్వర్గీయ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి పురస్కరించుకుని నిర్వహించిన బాలల దినోత్సవం కార్యక్రమం మండలంలోని పలు ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రమణ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో వసతి గృహ సంక్షేమాధికారి ఎం. శ్రీనివాసరావు, వేములోవ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో డిప్యూటీ వార్డెన్ సీతారత్నం ఆధ్వర్యంలో విద్యార్థులు మాజీ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించారు.అలాగే చిన్నారులు ప్రదర్శించిన పలు వేశధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







