రాజవొమ్మంగి: 25 జూన్ 2020(రెడ్ బీ న్యూస్):
కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏఎస్పీ బిందుమాధవ్ సూచించారు. రాజవొమ్మంగిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను తప్పని సరిగా ధరించాలని ఆయన అన్నారు. ఈ ర్యాలీలో పోలీస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







