అమరావతి (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబరు 2021: ఇంటర్ అర్ధసంవత్సర పరీక్షల షెడ్యూలును ఇంటర్ విద్యామండలి మార్చింది. ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు సిలబస్ పూర్తి కానందున వాయిదా వేయాలని ప్రిన్సిపాళ్లు, లెక్చరర్ల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యదర్శి శేషగిరిబాబు పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు జనవరి ఐదు వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది అర్ధ సంవత్సరం పరీక్షలను కామన్ ప్రశ్నపత్రంతో నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా పబ్లిక్ పరీక్షలను నిర్వహించలేకపోతే వీటినే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







