కాకినాడ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా కాకినాడ ఎంపీ వంగా గీత నియ మితులయ్యారు. ఆ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 22 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ బుధవారం దిల్లీలో సమావేశమయింది. అనంతరం ఎంపీ ఆయన్ను కలిసి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







