హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021 : శబరిమలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 18 నుంచి 26వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్-కొల్లాం, కొల్లాం-సికింద్రాబాద్, కాచిగూడ-కొల్లాం, కొల్లాం-కాచిగూడ, నాందేడ్-కొల్లాం, తిరుపతి-కొల్లాం, తిరుపతి-నాందేడ్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అయ్యప్ప భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







