విశాఖపట్నం (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: తిరుమల శ్రీవారికి నివేదించిన పుష్పాలతో అగర్‌బత్తీల తయారీ.. ఆగమశాస్త్రానికి విరుద్ధమని సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. జంబో పాలకమండలి సహా తితిదేలో చోటుచేసుకుంటున్న వివాదాలే ప్రకృతి విపత్తుల రూపంలో బయటపడుతున్నాయని విశాఖపట్నంలో ఆయన వ్యాఖ్యానించారు. స్వామివారికి అలంకరించిన పుష్పాలు, దండలను తిరిగి వినియోగించకూడదని ఆగమశాస్త్రం చెబుతోందని వివరించారు. వాటిని ప్రవహించే నీటిలో వేయడం.. లేదా భూమిలో పాతిపెట్టడం లాంటివి చేయాలని శాస్త్రాల్లో వివరించినట్టు తెలిపారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







