కాకినాడ (రెడ్ బీ న్యూస్) 13 నవంబరు 2021: జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)గా సుమిత్‌కుమార్‌గాంధీ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా జేసీగా విధులు నిర్వర్తిస్తున్న సుమిత్‌కుమార్ జిల్లాకు బదిలీ అయ్యారు. 2019-2020 సంవత్సరాల్లో ఈయన రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్ కమిషనర్‌గానూ, ఇన్చార్జి సబ్‌కలెక్టర్‌గానూ పనిచేశారు. ఇక ఇక్కడ జేసీగా పనిచేసిన లక్ష్మీశ కొద్దిరోజుల కిందట గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీపై వెళ్లడంతో ఇప్పటివరకు మరో జేసీగా ఉన్న కీర్తి చేకూరి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







