తిరుపతి (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: అధికార వికేంద్రీకరణ అనుకూలంగా తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ కాలనీ నుంచి ప్రారంభమైన ప్రదర్శన.. ఎన్టీఆర్ కూడలి, ప్రకాశం రోడ్డు, కృష్ణాపురం ఠాణా, నాలుగుకాళ్ల మండపం, నేతాజీ రోడ్డు మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకూ సాగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు పాల్గొన్నారు. రాయలసీమ, సిద్దేశ్వరం ఎత్తిపోతల పథకాల నిర్మాణం, హైకోర్టు ఏర్పాటుపై నినాదాలు చేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







