పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: మరిడమ్మకు కానుకగా బంగారు వస్తువును పట్టణానికి చెందిన దాతలు పడాల దుర్గారావు, లింగం సాయి చరణ్ సమర్పించినట్టు దేవస్థానం సహాయ కమీషనర్ కె.విజయలక్ష్మి తెలిపారు. సుమారు 16 గ్రాముల బరువు ఉన్న బంగారు నెక్లెస్ ను కానుకగా అందచేశారని, దీని విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందన్నారు. దాతలకు వేదశీర్వచనాలతో పాటు ప్రసాదాలను అందచేసినట్లు అసిస్టెంట్ కమీషనర్ తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







