శ్రీలక్ష్మీగణపతి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

బిక్కవోలు (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: స్థానిక శ్రీలక్ష్మీ గణపతి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాద్‌ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా జడ్జి బబిత, అనపర్తి మెజిస్ట్రేటు చైతన్య, ఏఎంసీ ఛైర్మన్‌ జేవీవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us