పెద్దాపురం: 5 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): మండలంలోని జి.రాగంపేట గ్రామంలో ఫైర్ వర్క్స్ గోడౌన్ లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపకాధికారి బంగారపు ఏసుబాబు తెలిపిన వివరాల ప్రకారం వినాయక ఫైర్ వర్క్స్ గొడౌన్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో గొడౌన్లో ఉన్న క్రాకర్స్,
జువ్వలు,టపాకాయలు మొదలయినవి పెద్ద పెద్ద శబ్దాలతో పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఇదిలా ఉండగా ఈ గొడౌన్ ను ఆరునెలల క్రితం అధికారులు సీజ్ చేశారు. ఫైర్ కావడానికి కారణాలు తెలియరాలేదని ఫైర్ ఆఫీసర్ తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







